{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"bhogaapuramlo-adiripoyelaa-erpaatlu-reyimbavallu-kashtapadutunna","title_te":"భోగాపురంలో అదిరిపోయేలా ఏర్పాట్లు.. రేయింబవళ్లు కష్టపడుతున్న యంత్రాంగం","section":"తాజా","status_line":"భోగాపురంలో అదిరిపోయేలా ఏర్పాట్లు.. రేయింబవళ్లు కష్టపడుతున్న యంత్రాంగం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-29T16:38:50.484Z"},"facts":[],"events":[{"id":"event-44031","date":"2026-07-29T15:49:08.000Z","title_te":"భోగాపురంలో అదిరిపోయేలా ఏర్పాట్లు.. రేయింబవళ్లు కష్టపడుతున్న యంత్రాంగం","body_te":"ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల స్వప్నమైన భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ఆగస్టు 1న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభం కానుంది. ఈ చారిత్రాత్మక వేడుకను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది. సీఎం చంద్రబాబు నాయుడు స్వయంగా ఏర్పాట్లను సమీక్షిస్తూ లక్షలాది మంది ప్రజల భాగస్వామ్యంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అధికారులకు ఆదేశించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/videos/grand-preparations-underway-for-pm-modi-to-inaugurate-bhogapuram-international-airport-video-tv9d-1876353.html"}]}]}