{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"bhojanaallo-ekkuva-taim-lenappudu-matan-mukkalu-tomdaragaa-udaka","title_te":"భోజనాల్లో ఎక్కువ టైమ్ లేనప్పుడు.. మటన్ ముక్కలు తొందరగా ఉడకాలా? ఈ ఒక్క చిట్కా చాలు","section":"తాజా","status_line":"భోజనాల్లో ఎక్కువ టైమ్ లేనప్పుడు.. మటన్ ముక్కలు తొందరగా ఉడకాలా? ఈ ఒక్క చిట్కా చాలు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-13T11:28:49.895Z"},"facts":[],"events":[{"id":"event-68620","date":"2026-08-13T10:13:06.000Z","title_te":"భోజనాల్లో ఎక్కువ టైమ్ లేనప్పుడు.. మటన్ ముక్కలు తొందరగా ఉడకాలా? ఈ ఒక్క చిట్కా చాలు","body_te":"కొందరికి వారం ఏదైనా తినే సమయానికి మాత్రం కంచంలో నాన్ వెజ్ తప్పక ఉండాలి. ఇంకొందరికి ముక్క లేనిదే ముద్ద దిగదు. ఇక ఆ సమయంలో చికెన్, మటన్ తెచ్చుకుని వండుకుని తింటారు. చికెన్ ఎవరైనా వండుతారు. మటన్ ఉండటం కొందరికి రాదు వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది. భోజనాల్లో మటన్ త్వరగా ఉడకాలంటే ఈ చిట్కాలు పాటించాలి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/mutton-fast-cooking-tips-add-raw-papaya-paste-to-cook-mutton-pieces-faster-and-make-them-tender-1887135.html"}]}]}