{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"bhojanam-chesina-vemtane-nidra-vastumdaa-ee-kaaranaalu-telusukum","title_te":"భోజనం చేసిన వెంటనే నిద్ర వస్తుందా? ఈ కారణాలు తెలుసుకుంటే షాక్ అవుతారు!","section":"తాజా","status_line":"భోజనం చేసిన వెంటనే నిద్ర వస్తుందా? ఈ కారణాలు తెలుసుకుంటే షాక్ అవుతారు!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-10T10:30:07.436Z"},"facts":[],"events":[{"id":"event-63320","date":"2026-08-10T10:01:56.000Z","title_te":"భోజనం చేసిన వెంటనే నిద్ర వస్తుందా? ఈ కారణాలు తెలుసుకుంటే షాక్ అవుతారు!","body_te":"Post Meal Sleepiness: భోజనం చేసిన వెంటనే నిద్రమత్తుగా అనిపించడం చాలా మందిలో కనిపించే సాధారణ సమస్య. అయితే ప్రతిరోజూ విపరీతంగా నిద్ర వస్తుంటే దాని వెనుక ఆహారం, అతిగా తినడం, నిద్రలేమి వంటి కారణాలు ఉండొచ్చు. వాటి గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/lifestyle/sleepy-after-eating-know-the-reasons-behind-post-meal-drowsiness-1885031.html"}]}]}