{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"bhoo-badileepai-daryaaptu-cheyamdi-seees-ku-sirikomda-jogu-raama","title_te":"భూ బదిలీపై దర్యాప్తు చేయండి.. సీఎస్‌కు సిరికొండ, జోగు రామన్న వినతి","section":"తాజా","status_line":"భూ బదిలీపై దర్యాప్తు చేయండి.. సీఎస్‌కు సిరికొండ, జోగు రామన్న వినతి","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-13T21:02:10.609Z"},"facts":[],"events":[{"id":"event-16556","date":"2026-07-13T20:01:26.000Z","title_te":"భూ బదిలీపై దర్యాప్తు చేయండి.. సీఎస్‌కు సిరికొండ, జోగు రామన్న వినతి","body_te":"ఆదిలాబాద్‌ మెగా ఇండస్ట్రియల్‌ పార్క్‌ భూ సేకరణ విధానంపై ఉన్నతస్థాయి దర్యాప్తునకు ఆదేశించాలని శాసన మండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి, మాజీ మంత్రి జోగు రామన్న డిమాండ్‌ చేశారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/sirikonda-and-jogu-ramanna-urge-chief-secretary-to-investigate-land-transfer-2450449"}]}]}