{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"bhookabjaadaaruku-kommukaastunna-revenyoo-yamtraamgam","title_te":"భూకబ్జాదారుకు కొమ్ముకాస్తున్న రెవెన్యూ యంత్రాంగం.?","section":"తాజా","status_line":"భూకబ్జాదారుకు కొమ్ముకాస్తున్న రెవెన్యూ యంత్రాంగం.?","synopsis":null,"temperature":0,"updated_at":"2026-07-19T13:36:35.682Z"},"facts":[],"events":[{"id":"event-26755","date":"2026-07-19T13:20:06.000Z","title_te":"భూకబ్జాదారుకు కొమ్ముకాస్తున్న రెవెన్యూ యంత్రాంగం.?","body_te":"కలెక్టర్ తో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్న ప్రజలు నవతెలంగాణ – పరకాలపరకాల మండలం లక్ష్మీపురంలో వెలుగుచూసిన భూదందా వ్యవహారం రెవెన్యూ యంత్రాంగం పనితీరుపై అనుమానాలను రేకెత్తిస్తోంది. సర్వే నంబర్లు 371, 359లోని భూమి ప్రభుత్వానిదేనని రెవెన్యూ అధికారులు ప్రాథమిక విచారణలో నిర్ధారించినా, దానిని స్వాధీనం చేసుకోవడంలో జాప్యం చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ ప్రభుత్వ భూమిని తన సొంత ఆస్తిగా చూపించి, అమాయక సంచార తెగకి చెందిన (గంగిరెద్దుల) వారి నుంచి సదరు వ్యక్తి (మోతెబరి) లక్షల […] The post భూకబ్జాదారుకు కొమ్ముకాస్తున్న రెవెన్యూ యంత్రాంగం.? appeared first on Navatelangana.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/is-the-revenue-machinery-shielding-a-land-grabber/"}]}]}