{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"bhookabjaanu-addukovaalani-aamdolana","title_te":"భూకబ్జాను అడ్డుకోవాలని ఆందోళన","section":"తాజా","status_line":"భూకబ్జాను అడ్డుకోవాలని ఆందోళన","synopsis":null,"temperature":9,"updated_at":"2026-07-18T20:43:41.390Z"},"facts":[],"events":[{"id":"event-25523","date":"2026-07-18T20:18:42.000Z","title_te":"భూకబ్జాను అడ్డుకోవాలని ఆందోళన","body_te":"గ్రామ శివారులోని భూములను కొందరు కబ్జా చేస్తున్నారని, వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతూ మండలంలోని రాంపల్లి గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. శనివారం మండల కేంద్రంలోని తహసీల్‌ కార్యాలయంలో నిరసన తెలిపి, అనంతరం తహసీల్దార్‌ సురేశ్‌కు వినతిపత్రం ఇచ్చారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/nizamabad/rampalli-villagers-demanding-immediate-action-against-land-grabbing-2455641"}]}]}