{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"bhookampamto-talakimdulaina-kota-56-adugula-hanumamtudu-ee-aalay","title_te":"భూకంపంతో తలకిందులైన కోట.. 56 అడుగుల హనుమంతుడు! ఈ ఆలయం వెనుక 200 ఏళ్ల రహస్యం ఇదే","section":"తాజా","status_line":"భూకంపంతో తలకిందులైన కోట.. 56 అడుగుల హనుమంతుడు! ఈ ఆలయం వెనుక 200 ఏళ్ల రహస్యం ఇదే","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-09T11:39:39.925Z"},"facts":[],"events":[{"id":"event-61939","date":"2026-08-09T11:23:42.000Z","title_te":"భూకంపంతో తలకిందులైన కోట.. 56 అడుగుల హనుమంతుడు! ఈ ఆలయం వెనుక 200 ఏళ్ల రహస్యం ఇదే","body_te":"Ulta Garha Hanuman Dham: ఉత్తరప్రదేశ్‌లోని అమేథి జిల్లా గౌరీగంజ్‌లో ఉన్న ఉల్టా గర్హా హనుమాన్ ధామ్‌కు సుమారు 200 ఏళ్ల చరిత్ర ఉందని స్థానికులు చెబుతున్నారు. 56 అడుగుల ఎత్తైన హనుమంతుని విగ్రహం, వేలాది కోతులు, కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం ఈ ఆలయాన్ని ప్రత్యేకంగా నిలబెడుతున్నాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/spiritual/200-year-old-hanuman-temple-with-a-56-foot-idol-why-devotees-believe-their-wishes-come-true-1884357.html"}]}]}