{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"bhoomi-numchi-aakaasam-varaku-paramasivuni-pamchabhoota-kshetraa","title_te":"భూమి నుంచి ఆకాశం వరకు పరమశివుని పంచభూత క్షేత్రాలు.. జీవితంలో ఒక్కసారైనా దర్శించాల్సిందే!","section":"తాజా","status_line":"భూమి నుంచి ఆకాశం వరకు పరమశివుని పంచభూత క్షేత్రాలు.. జీవితంలో ఒక్కసారైనా దర్శించాల్సిందే!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-02T14:16:22.054Z"},"facts":[],"events":[{"id":"event-50381","date":"2026-08-02T13:50:45.000Z","title_te":"భూమి నుంచి ఆకాశం వరకు పరమశివుని పంచభూత క్షేత్రాలు.. జీవితంలో ఒక్కసారైనా దర్శించాల్సిందే!","body_te":"Pancha Bhoota Temples: భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం అనే ఐదు మూల తత్వాలకు ప్రతీకలుగా వెలసిన పంచభూత శివాలయాలు దక్షిణ భారతదేశంలోని అత్యంత పవిత్ర క్షేత్రాలు. ఏకాంబరేశ్వర, జంబుకేశ్వర, అరుణాచలేశ్వర, శ్రీకాళహస్తీశ్వర, చిదంబరం నటరాజ ఆలయాల విశిష్టత, చరిత్ర, ఆధ్యాత్మిక ప్రాముఖ్యత గురించి తెలుసుకోండి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/spiritual/pancha-bhoota-shiva-temples-5-sacred-shrines-representing-natures-five-elements-1879359.html"}]}]}