{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"bhoomiki-dooramavutunna-chamdrudu-ika-sooryagrahanaalu-erpadavaa","title_te":"భూమికి దూరమవుతున్న చంద్రుడు.. ఇక సూర్యగ్రహణాలు ఏర్పడవా!","section":"తాజా","status_line":"భూమికి దూరమవుతున్న చంద్రుడు.. ఇక సూర్యగ్రహణాలు ఏర్పడవా!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-26T09:35:41.370Z"},"facts":[],"events":[{"id":"event-38429","date":"2026-07-26T09:22:56.000Z","title_te":"భూమికి దూరమవుతున్న చంద్రుడు.. ఇక సూర్యగ్రహణాలు ఏర్పడవా!","body_te":"చంద్రుడు ప్రతి ఏడాది భూమికి దాదాపు 3.83 సెంటీమీటర్ల మేర దూరమవుతున్నాడని శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఈ మార్పు వెంటనే ప్రభావం చూపకపోయినా, కోట్ల సంవత్సరాల తర్వాత భూమిపై రోజు నిడివి పెరగడం, సముద్ర అలల తీవ్రత తగ్గడం, సంపూర్ణ సూర్యగ్రహణాలు అంతరించిపోవడం వంటి పరిణామాలకు దారితీసే అవకాశం ఉందని తాజా పరిశోధనలు సూచిస్తున్నాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/videos/technology-videos/moon-is-slowly-drifting-away-from-earth-scientists-reveal-long-term-impact-video-tv9d-1874104.html"}]}]}