{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"bhoomileni-nirupedalaku-roo-12-velu-ivvaali-vyakaasa","title_te":"భూమిలేని నిరుపేదలకు రూ.12 వేలు ఇవ్వాలి: వ్యకాస","section":"తాజా","status_line":"భూమిలేని నిరుపేదలకు రూ.12 వేలు ఇవ్వాలి: వ్యకాస","synopsis":null,"temperature":9,"updated_at":"2026-08-26T14:32:10.169Z"},"facts":[],"events":[{"id":"event-90036","date":"2026-08-26T13:22:30.000Z","title_te":"భూమిలేని నిరుపేదలకు రూ.12 వేలు ఇవ్వాలి: వ్యకాస","body_te":"నవతెలంగాణ-అచ్చంపేటవ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ సమావేశం బుధవారం స్థానిక సీఐటీయూ కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఆ సంఘం జిల్లా కార్యదర్శి నరసింహ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భూమిలేని నిరుపేదలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ద్వారా ఉపాధి కూలీలకు రూ.12 వేలు ఇవ్వాలనీ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. అదేవిధంగా అర్హులైన వృద్ధులందరికీ పింఛన్లు ఇవ్వాలని, శ్రీ ఉమామహేశ్వర ప్రాజెక్టు డిజైన్ మార్చాలని, బలవంతపు భూసేకరణను వెంటనే ఆపాలని తీర్మానం చేశారు. కార్యక్రమంలో […] The post భూమిలేని నిరుపేదలకు రూ.12 వేలు ఇవ్వాలి: వ్యకాస appeared first on Navatelangana.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/rs-12-thousand-should-be-given-to-the-landless-poor-vyakasa/"}]}]}