{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"bhoomipai-teeram-leni-ekaika-samudram-ekkada-maayamaimdamtoo-ayo","title_te":"భూమిపై తీరం లేని ఏకైక సముద్రం.. ఎక్కడ మాయమైందంటూ అయోమయంలో శాస్త్రవేత్తలు..ఆ రహస్యం ఇదే!","section":"తాజా","status_line":"భూమిపై తీరం లేని ఏకైక సముద్రం.. ఎక్కడ మాయమైందంటూ అయోమయంలో శాస్త్రవేత్తలు..ఆ రహస్యం ఇదే!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-18T12:17:23.187Z"},"facts":[],"events":[{"id":"event-25006","date":"2026-07-18T12:04:04.000Z","title_te":"భూమిపై తీరం లేని ఏకైక సముద్రం.. ఎక్కడ మాయమైందంటూ అయోమయంలో శాస్త్రవేత్తలు..ఆ రహస్యం ఇదే!","body_te":"ప్రపంచంలో సాధారణంగా ఏ సముద్రానికైనా లేదా నదికైనా అందమైన తీరం ఉంటుంది. కానీ, భూమిపై తీరం లేని ఏకైక సముద్రం ఒకటుంది. దీనికి ఎలాంటి భూభాగం లేదా సరిహద్దులు లేవు. నాలుగు శక్తివంతమైన సముద్ర ప్రవాహాలు దీని చుట్టూ తిరుగుతూ ఒక నీటి చక్రవ్యూహాన్ని ఏర్పరుస్తాయి. ఈ సముద్రంపై సార్గసమ్ అనే ఒక విచిత్రమైన సముద్రపు గడ్డి తేలుతూ ఉంటుంది. ఎన్నో ఏళ్లుగా శాస్త్రవేత్తలకు ఇదొక పెద్ద రహస్యంగా, అంతుచిక్కని మిస్టరీగానే మిగిలింది. అదేంటో వివరంగా చూద్దాం..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/trending/the-sargasso-sea-the-only-sea-on-earth-with-no-shoreline-or-coast-1868371.html"}]}]}