{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"bhoosekarana-avakatavakalapai-raitanna-bhaggu","title_te":"భూసేకరణ అవకతవకలపై రైతన్న భగ్గు","section":"తాజా","status_line":"భూసేకరణ అవకతవకలపై రైతన్న భగ్గు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-25T22:11:34.361Z"},"facts":[],"events":[{"id":"event-37647","date":"2026-07-25T21:04:31.000Z","title_te":"భూసేకరణ అవకతవకలపై రైతన్న భగ్గు","body_te":"మండలంలోని మొండిగౌరెల్లి గ్రామంలో ఇటీవల చేపట్టిన భూసేకరణపై గ్రామానికి చెందిన రైతులు ఒక్కసారిగా భగ్గుమన్నారు. భూసేకరణ అవకతవకలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ శనివారం సర్పంచ్‌ రమాదేవి ఆధ్వర్యంలో రైతులు, గ్రామస్తులు తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/rangareddy/farmers-protest-against-land-acquisition-2462772"}]}]}