{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"bhoosekaranaku-chikku-mudulu","title_te":"భూసేకరణకు చిక్కు ముడులు!","section":"తాజా","status_line":"భూసేకరణకు చిక్కు ముడులు!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-12T22:11:11.579Z"},"facts":[],"events":[{"id":"event-67592","date":"2026-08-12T20:50:47.000Z","title_te":"భూసేకరణకు చిక్కు ముడులు!","body_te":"నగర నడిబొడ్డున ఉన్న కేబీఆర్‌ నేషనల్‌ పార్కు చుట్టూ ట్రాఫిక్‌ కష్టాలను తీర్చేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫె్లైఓవర్ల ప్రాజెక్టుకు భూ సేకరణ గండం వెంటాడుతూనే ఉంది..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/hyderabad/kbrh-city-project-in-question-2481830"}]}]}