{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"bhootaan-lo-yaamtee-smaart-sitee-chetla-kamte-bhavanaalu-ettugaa","title_te":"భూటాన్‌లో యాంటీ స్మార్ట్‌ సిటీ.. చెట్ల కంటే భవనాలు ఎత్తుగా ఉండొద్దని ఆదేశం","section":"తాజా","status_line":"భూటాన్‌లో యాంటీ స్మార్ట్‌ సిటీ.. చెట్ల కంటే భవనాలు ఎత్తుగా ఉండొద్దని ఆదేశం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-02T20:56:51.530Z"},"facts":[],"events":[{"id":"event-50688","date":"2026-08-02T20:40:39.000Z","title_te":"భూటాన్‌లో యాంటీ స్మార్ట్‌ సిటీ.. చెట్ల కంటే భవనాలు ఎత్తుగా ఉండొద్దని ఆదేశం","body_te":"భూటాన్‌ యాంటీ స్మార్ట్‌ సిటీ ఇప్పుడు ప్రపంచంలోని పలువురు పర్యాటకులను ఆకర్షిస్తున్నది. సాధారణంగా స్మార్ట్‌ సిటీ అంటే ఆకాశహర్మ్యాలు, ఆధునిక సౌకర్యాలతో అలరారుతుంది. గెలెపు మైండ్‌ఫుల్‌నెస్‌ సిటీ అని పేరు పెట్టిన ఈ నగరం దానికి విరుద్ధం.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/international/bhutan-development-worlds-first-anti-smart-city-2471279"}]}]}