{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"bhopal-bhopaal-lo-udriktamgaa-raitula-aamdolana-seeem-imti-eduta","title_te":"Bhopal | భోపాల్‌లో ఉద్రిక్తంగా రైతుల ఆందోళన.. సీఎం ఇంటి ఎదుట నిరసన.. ప్రధాన డిమాండ్లు ఇవే","section":"తాజా","status_line":"Bhopal | భోపాల్‌లో ఉద్రిక్తంగా రైతుల ఆందోళన.. సీఎం ఇంటి ఎదుట నిరసన.. ప్రధాన డిమాండ్లు ఇవే","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-29T12:26:43.125Z"},"facts":[],"events":[{"id":"event-43646","date":"2026-07-29T12:01:35.000Z","title_te":"Bhopal | భోపాల్‌లో ఉద్రిక్తంగా రైతుల ఆందోళన.. సీఎం ఇంటి ఎదుట నిరసన.. ప్రధాన డిమాండ్లు ఇవే","body_te":"Bhopal : మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో బుధవారం రైతులు భారీ ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ర్యాలీని అడ్డుకునేందుకు చూసిన పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య ఘర్షణ వాతావరణం తలెత్తింది. భోపాల్‌, ఒబ్దుల్లాగంజ్‌ ప్రాంతంలోని సీఎం మోహన్ యాదవ్ నివాసం వద్ద రైతులు ఆందోళన నిర్వహించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/why-are-thousands-of-farmers-holding-protest-in-bhopal-what-are-farmers-key-demands-2466748"}]}]}