{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"bhringraj-benefits-bhrumgaraaj-kevalam-juttuke-anukunnaaraa-ee-a","title_te":"Bhringraj Benefits: భృంగరాజ్ కేవలం జుట్టుకే అనుకున్నారా? ఈ ఆయుర్వేద రహస్యం తెలిస్తే షాక్ అవుతారు!","section":"తాజా","status_line":"Bhringraj Benefits: భృంగరాజ్ కేవలం జుట్టుకే అనుకున్నారా? ఈ ఆయుర్వేద రహస్యం తెలిస్తే షాక్ అవుతారు!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-22T02:53:58.769Z"},"facts":[],"events":[{"id":"event-30966","date":"2026-07-22T02:41:51.000Z","title_te":"Bhringraj Benefits: భృంగరాజ్ కేవలం జుట్టుకే అనుకున్నారా? ఈ ఆయుర్వేద రహస్యం తెలిస్తే షాక్ అవుతారు!","body_te":"ఆయుర్వేదంలో అత్యంత పవిత్రమైన , విశిష్టమైన ప్రాధాన్యత కలిగిన మూలికలలో 'భృంగరాజ్' (Bhringraj) ఒకటి. మన చుట్టూ పెరిగే ఈ మొక్కలోని ఔషధ గుణాల గురించి చాలా తక్కువ మందికే పూర్తి అవగాహన ఉంటుంది. భృంగరాజ్ అనగానే చాలా మంది ఇది కేవలం జుట్టు పెరగడానికి లేదా నల్లబడటానికి మాత్రమే ఉపయోగపడే ఒక హెయిర్ కేర్ మూలిక అని భావిస్తుంటారు. కానీ సాంప్రదాయ ఆయుర్వేద వైద్యం ప్రకారం, భృంగరాజ్ కేవలం కేశ సంరక్షణకే పరిమితం కాకుండా మన కాలేయం (Liver), చర్మం, జీర్ణవ్యవస్థ , శరీర రోగనిరోధక శక్తిని (Immunity) విపరీతంగా పెంచడంలో అద్భుతంగా పనిచేస్తుందని నిపుణులు వెల్లడిస్తున్నారు. ఈ విశిష్టమైన మూలిక వల్ల కలిగే 5 ప్రధాన ఆరోగ్య ప్రయోజన","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/health/bhringraj-health-benefits-for-hair-liver-and-digestion-details-in-telugu-1870933.html"}]}]}