{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"bhu-bharathi-dopidee-sopati-bhoo-bhaarati-portal-nu-addu-pettuko","title_te":"Bhu Bharathi | దోపిడీ సోపతి..భూ భారతి.. పోర్టల్‌ను అడ్డు పెట్టుకొని అధికారపార్టీ పెద్దల భారీ దోపిడీ!","section":"తాజా","status_line":"Bhu Bharathi | దోపిడీ సోపతి..భూ భారతి.. పోర్టల్‌ను అడ్డు పెట్టుకొని అధికారపార్టీ పెద్దల భారీ దోపిడీ!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-17T01:11:30.927Z"},"facts":[],"events":[{"id":"event-74180","date":"2026-08-17T01:09:35.000Z","title_te":"Bhu Bharathi | దోపిడీ సోపతి..భూ భారతి.. పోర్టల్‌ను అడ్డు పెట్టుకొని అధికారపార్టీ పెద్దల భారీ దోపిడీ!","body_te":"Bhu Bharathi | ధరణిలో సమస్యలుంటే, దాన్ని సంస్కరించాల్సిన ప్రభుత్వం.. మొత్తం స్వరూప స్వభావాన్నే ఎందుకు మార్చేసింది! ధరణిలోని పకడ్బందీ నిబంధనల చట్రపు మేకుల్ని ఒక్కటొక్కటిగా ఊడబీకి.. భూభారతి పోర్టల్‌ను కాగితపు పులిగా ఎలా తయారుచేసింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/only-collectors-have-the-authority-to-resolve-issues-in-dharani-2485765"}]}]}