{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"bhupalapalli-gumdepotuto-simga-reni-kaarmikudu-mruti-aamdola-na","title_te":"Bhupalapalli | గుండెపోటుతో సింగ‌రేణి కార్మికుడు మృతి.. ఆందోళ‌న చేప‌ట్టిన కార్మిక సంఘాలు","section":"తాజా","status_line":"Bhupalapalli | గుండెపోటుతో సింగ‌రేణి కార్మికుడు మృతి.. ఆందోళ‌న చేప‌ట్టిన కార్మిక సంఘాలు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-20T06:46:01.265Z"},"facts":[],"events":[{"id":"event-79600","date":"2026-08-20T06:05:01.000Z","title_te":"Bhupalapalli | గుండెపోటుతో సింగ‌రేణి కార్మికుడు మృతి.. ఆందోళ‌న చేప‌ట్టిన కార్మిక సంఘాలు","body_te":"భూపాలపల్లి ఏరియాలోని కేటీకే -1వ గనిలో రాత్రి షిఫ్టులో గోపాలం గోపి (కోల్ కట్టర్) అనే కార్మికునికి గుండెపోటు రాగా తోటి కార్మికులు ఏరియా ద‌వాఖాన‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/warangal-rural/jayashankar/singareni-worker-suffers-heart-attack-in-bhupalapally-2488849"}]}]}