{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"bhuvanesvar-lo-kaamtinemtal-toor","title_te":"భువనేశ్వర్‌లో కాంటినెంటల్‌ టూర్‌","section":"తాజా","status_line":"భువనేశ్వర్‌లో కాంటినెంటల్‌ టూర్‌","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-11T18:09:12.981Z"},"facts":[],"events":[{"id":"event-65705","date":"2026-08-11T17:48:59.000Z","title_te":"భువనేశ్వర్‌లో కాంటినెంటల్‌ టూర్‌","body_te":"ఈ నెల 22న 18 క్రీడాంశాల్లో పోటీలున్యూఢిల్లీ : భారత అథ్లెటిక్స్‌కు చిరునామాగా మారేందుకు భువనేశ్వర్‌ మరో అడుగు ముందుకేసింది. గత ఏడాది కళింగ స్టేడియంలో ఇండియన్‌ ఓపెన్‌ వరల్డ్‌ అథ్లెటిక్స్‌ బ్రాంజ్‌ లెవల్‌ టోర్నమెంట్‌ నిర్వహించగా.. తాజాగా వరల్డ్‌ అథ్లెటిక్స్‌ ఈ టోర్నమెంట్‌ స్థాయిని పెంచింది. దీంతో ఈ ఏడాది ఇక్కడ కాంటినెంటల్‌ సిల్వర్‌ లెవల్‌ టోర్నమెంట్‌ జరుగనుంది. స్థాయి పెరగటంతో ఇక్కడ పోటీపడిన అథ్లెట్లకు కేటగిరీ బీ పాయింట్లు దక్కనుండగా, ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ప్రభావం […] The post భువనేశ్వర్‌లో కాంటినెంటల్‌ టూర్‌ appeared first on Navatelangana.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/continental-tour-in-bhubaneswar/"}]}]}