{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"bichchagaallu-saitam-tyaaks-kadataarani-telusaa-mee-matipogotte","title_te":"బిచ్చగాళ్లు సైతం ట్యాక్స్ కడతారని తెలుసా? మీ మతిపోగొట్టే నిజాలు","section":"తాజా","status_line":"బిచ్చగాళ్లు సైతం ట్యాక్స్ కడతారని తెలుసా? మీ మతిపోగొట్టే నిజాలు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-17T11:19:04.548Z"},"facts":[],"events":[{"id":"event-74997","date":"2026-08-17T11:16:36.000Z","title_te":"బిచ్చగాళ్లు సైతం ట్యాక్స్ కడతారని తెలుసా? మీ మతిపోగొట్టే నిజాలు","body_te":"రోడ్లపై బిక్షాటన చేసి వచ్చిన డబ్బుతో వస్తువులు కొనుగోలు చేసినప్పుడు, ఆ వస్తువులకు GST వర్తిస్తే ధరలోని పన్ను భాగాన్ని వారు కూడా భరిస్తారు. అయితే వారు నేరుగా ప్రభుత్వానికి GST చెల్లించరు. దుకాణదారుడు పన్ను వసూలు చేసి ప్రభుత్వానికి చెల్లిస్తాడు. ఇది ఆదాయపు పన్ను కాకుండా వినియోగదారుడిపై పడే పరోక్ష పన్ను భారం మాత్రమే.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/business/do-beggars-pay-gst-in-india-how-donations-spent-on-goods-can-include-indirect-tax-1890258.html"}]}]}