{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"big-box-office-baaksaaphees-vadda-big-phait-imdipemdens-de-kaanu","title_te":"Big Box Office | బాక్సాఫీస్ వద్ద బిగ్ ఫైట్ .. ఇండిపెండెన్స్ డే కానుకగా ఒకే రోజు థియేటర్లలోకి ఏడు చిత్రాలు!","section":"తాజా","status_line":"Big Box Office | బాక్సాఫీస్ వద్ద బిగ్ ఫైట్ .. ఇండిపెండెన్స్ డే కానుకగా ఒకే రోజు థియేటర్లలోకి ఏడు చిత్రాలు!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-13T11:28:49.895Z"},"facts":[],"events":[{"id":"event-68621","date":"2026-08-13T11:27:49.000Z","title_te":"Big Box Office | బాక్సాఫీస్ వద్ద బిగ్ ఫైట్ .. ఇండిపెండెన్స్ డే కానుకగా ఒకే రోజు థియేటర్లలోకి ఏడు చిత్రాలు!","body_te":"Big Box Office Clash | ఇండిపెండెన్స్ డే లాంగ్ వీకెండ్ సెంటిమెంట్‌ను క్యాష్ చేసుకునేందుకు టాలీవుడ్‌లో ఎన్నడూ లేని విధంగా భారీ పోటీ నెలకొంది. బాక్సాఫీస్ రేసులో నిలిచేందుకు పెద్ద సినిమాల నుంచి చిన్న చిత్రాల వరకు ఏకంగా 7 సినిమాలు ఒకే రోజు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/cinema/big-box-office-clash-seven-movies-releasing-on-a-single-day-as-an-independence-day-treat-2482346"}]}]}