{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"big-shaak-teemimdiyaa-asistemt-koch-padaviki-gambheer-phremd-raa","title_te":"బిగ్ షాక్.. టీమిండియా అసిస్టెంట్ కోచ్ పదవికి గంభీర్ ఫ్రెండ్ రాజీనామా? కారణాలు ఇవే..","section":"తాజా","status_line":"బిగ్ షాక్.. టీమిండియా అసిస్టెంట్ కోచ్ పదవికి గంభీర్ ఫ్రెండ్ రాజీనామా? కారణాలు ఇవే..","synopsis":null,"temperature":15,"updated_at":"2026-07-14T13:02:48.721Z"},"facts":[],"events":[{"id":"event-17531","date":"2026-07-14T09:54:47.000Z","title_te":"బిగ్ షాక్.. టీమిండియా అసిస్టెంట్ కోచ్ పదవికి గంభీర్ ఫ్రెండ్ రాజీనామా? కారణాలు ఇవే..","body_te":"భారత జట్టు సహాయ కోచ్ రయాన్ టెన్ డస్కేట్ తన బాధ్యతల నుంచి వైదొలగాలని భావిస్తున్నట్లు సమాచారం. బీసీసీఐ, ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ అనుమతి లభిస్తే ఇంగ్లాండ్‌తో మూడో వన్డే అనంతరం ఆయన జట్టుకు వీడ్కోలు చెప్పే అవకాశం ఉందని విశ్వసనీయ సమాచారం.","importance":"minor","verification":"verified","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/sports/cricket-news/team-india-assistant-coach-ryan-ten-doeschate-has-requested-bcci-to-be-relieve-from-job-1865155.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMi2gFBVV95cUxPWE5RdXRyNkNEVnVCbnp1bmRDZmhxdTdPWUEzNXFIeEZoZUNCWGpXa2NhdUNZRmJlZmp5ZlVjRkR1TmVGRjlYX1VSY0FrZS1fQXYzOGRxeEpvX2otWHRoQk90cDVpMU44eU0yMXVvbnc2b2R4eGtsX0NQZVlKMkdNWm5BOHZTQ1I5dVBrYjBqYV8wdDJzTWJ1aDVtWVdsaDRyRmNFVnFCd1k4NTNyNU5vLUZjekh3dmI2Zl9zVkpMckMxZ3VsR1N2bUdvZjBJREJxWEdhTzUxRjYtQdIB3wFBVV95cUxOaFExb0I1R3VVc2VVZGVYUlNnZGt2X2VjdlBaNndqYjNobFJoWmtDWDJQLVNTcWZ6cllhMTNBRnY4UHJGaTlpc2lNRV94aklSRGFxVjFPTXMzbWxadHpuTzNsNElVaEdERWNjcWpWbFNzVXJXb1FhVDlrb2U2b19RWEtXNEFaSTluQTJmVFY5eDVxcVlOSF9US3BPSmlIWjRWZ3lWRjhKa24xQmhZMU9uVkQ2eFZyeE9kWnhfUWFfY0VoOUJaZzZrNlpQVmw3SVFPVlZ4c3dzdEZReWR0Ylkw?oc=5"},{"outlet":"సాక్షి","url":"https://www.sakshi.com/telugu-news/sports/ten-doeschate-seeks-india-exit-gambhir-yet-sign-request-2843446"}]}]}