{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"big-shock-to-bjp-party-moodimta-remdu-odipoyina-beejepee-adhikaa","title_te":"Big Shock To BJP Party : మూడింట రెండు ఓడిపోయిన బీజేపీ.. అధికారంలో ఉండికూడా..! ఇది జెన్‌జీ ఎఫెక్టా?","section":"తాజా","status_line":"Big Shock To BJP Party : మూడింట రెండు ఓడిపోయిన బీజేపీ.. అధికారంలో ఉండికూడా..! ఇది జెన్‌జీ ఎఫెక్టా?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-03T13:47:22.421Z"},"facts":[],"events":[{"id":"event-52048","date":"2026-08-03T13:30:54.000Z","title_te":"Big Shock To BJP Party : మూడింట రెండు ఓడిపోయిన బీజేపీ.. అధికారంలో ఉండికూడా..! ఇది జెన్‌జీ ఎఫెక్టా?","body_te":"Assembly By-Election Results : దేశంలోని గుజరాత్, మధ్యప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లో (మంజల్‌పూర్, దాతియా, బంకీపూర్) మూడు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరిగాయి. గుజరాత్ లో మినహా.. మిగిలిన రెండు నియోజకవర్గాల్లోని ఉపపోరులో బీజేపీ అభ్యర్థులు ఓడిపోయారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"10TV","url":"https://10tv.in/telugu-news/national/assembly-by-election-results-in-three-states-voters-deal-big-shock-to-bjp-defeat-in-datia-and-manjalpur-gen-z-impact-hn-1117889.html"}]}]}