{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"bigg-boss-10-telugu-bi-g-baas-lo-jabardast-krejee-byootee-aaphar","title_te":"Bigg Boss 10 Telugu : బి‏గ్ బాస్‏లో జబర్దస్త్ క్రేజీ బ్యూటీ.. ఆఫర్ రావడంపై స్పందించిన గ్లామరస్ క్వీన్.. ఏమన్నారంటే..","section":"తాజా","status_line":"Bigg Boss 10 Telugu : బి‏గ్ బాస్‏లో జబర్దస్త్ క్రేజీ బ్యూటీ.. ఆఫర్ రావడంపై స్పందించిన గ్లామరస్ క్వీన్.. ఏమన్నారంటే..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-23T03:18:04.397Z"},"facts":[],"events":[{"id":"event-32826","date":"2026-07-23T03:11:29.000Z","title_te":"Bigg Boss 10 Telugu : బి‏గ్ బాస్‏లో జబర్దస్త్ క్రేజీ బ్యూటీ.. ఆఫర్ రావడంపై స్పందించిన గ్లామరస్ క్వీన్.. ఏమన్నారంటే..","body_te":"బిగ్ బాస్ సందడి మొదలైంది. బుల్లితెరపై వరుస ప్రోమోలతో ఈ షో గురించి మరింత ఆసక్తి క్రియేట్ చేస్తున్నారు. మరోవైపు అగ్నీపరీక్ష కౌంట్ డౌన్ స్టార్ కాగా.. ఇటు సోషల్ మీడియాలో పలువురు సెలబ్రేటీల పేర్లు వినిపిస్తున్నాయి. తాజాగా తనకు ఆఫర్ రావడం గురించి స్పందించింది జబర్దస్త్ లేడీ కమెడియన్. బిగ్ బాస్ సీజన్ 10లోకి రావాలని తనకు కాల్ వచ్చినట్లు తెలిపింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/entertainment/television/jabardasth-actress-satya-sri-reveals-why-she-declined-bigg-boss-season-10-offer-1871656.html"}]}]}