{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"bigg-boss-10-telugu-big-baas-loki-eesvara-saayi-maadhuri-raathod","title_te":"Bigg Boss 10 Telugu : బిగ్‏బాస్‏లోకి ఈశ్వర సాయి, మాధురి రాథోడ్.. ఆది రెడ్డి చెప్పిందే నిజమవుతుందా.. ?","section":"తాజా","status_line":"Bigg Boss 10 Telugu : బిగ్‏బాస్‏లోకి ఈశ్వర సాయి, మాధురి రాథోడ్.. ఆది రెడ్డి చెప్పిందే నిజమవుతుందా.. ?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-21T16:10:54.700Z"},"facts":[],"events":[{"id":"event-82020","date":"2026-08-21T15:03:06.000Z","title_te":"Bigg Boss 10 Telugu : బిగ్‏బాస్‏లోకి ఈశ్వర సాయి, మాధురి రాథోడ్.. ఆది రెడ్డి చెప్పిందే నిజమవుతుందా.. ?","body_te":"గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో మారుమోగుతున్న పేర్లు ఈశ్వరసాయి, మాధురి రాథోడ్. మొన్నటి వరకు ఫోక్ సాంగ్స్ ద్వారా విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకున్నారు వీరిద్దరు. ఈ జోడికి దేశవ్యాప్తంగా మంచి క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ ఇద్దరూ ఒక వివాదంతో వార్తలలో నిలిచారు. అయితే ఇప్పుడు బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇస్తున్నట్లు టాక్.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/entertainment/tollywood/folk-dancers-eshwar-sai-and-madhuri-rathod-may-likely-enter-bigg-boss-10-telugu-reviewr-aadi-reddy-video-viral-1893482.html"}]}]}