{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"bigg-boss-10-telugu-big-baas-loki-seeriyal-byootee-kurraalla-dre","title_te":"Bigg Boss 10 Telugu : బిగ్ బాస్‏లోకి సీరియల్ బ్యూటీ.. కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్ మళ్లీ వచ్చేస్తుంది.. ఇక ఎంటర్టైన్మెంట్ అదిరిపోవాల్సిందే..","section":"తాజా","status_line":"Bigg Boss 10 Telugu : బిగ్ బాస్‏లోకి సీరియల్ బ్యూటీ.. కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్ మళ్లీ వచ్చేస్తుంది.. ఇక ఎంటర్టైన్మెంట్ అదిరిపోవాల్సిందే..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-18T12:17:23.187Z"},"facts":[],"events":[{"id":"event-25001","date":"2026-07-18T12:13:31.000Z","title_te":"Bigg Boss 10 Telugu : బిగ్ బాస్‏లోకి సీరియల్ బ్యూటీ.. కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్ మళ్లీ వచ్చేస్తుంది.. ఇక ఎంటర్టైన్మెంట్ అదిరిపోవాల్సిందే..","body_te":"సోషల్ మీడియాలో బిగ్ బాస్ రియాల్టీ షో సందడి మొదలైంది. ఇటీవల వరుస ప్రోమోలతో ఆసక్తి క్రియేట్ చేశారు నాగార్జున. ఇక ఇప్పటికే ఎంతో మంది సామాన్యులు అగ్నిపరీక్ష కోసం అప్లై చేసుకోగా.. త్వరలోనే ఈ షో స్ట్రీమింగ్ డేట్ పై అధికారిక ప్రకటన రానుంది. ఈ క్రమంలోనే కొన్ని రోజులుగా పలువురు సెలబ్రెటీల పేర్లు నెట్టింట మారుమోగుతున్న సంగతి తెలిసిందే.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/entertainment/television/bigg-boss-10-telugu-guppedantha-manasu-serial-fame-raksha-gowda-likely-enter-in-bigg-boss-house-1868405.html"}]}]}