{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"bigg-boss-10-telugu-big-baas-sholoki-gumde-nimdaa-gudi-gamtalu-b","title_te":"Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ షోలోకి గుండె నిండా గుడి గంటలు బాలు.. స్పెషల్ వీడియో షేర్ చేసిన విష్ణు..","section":"తాజా","status_line":"Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ షోలోకి గుండె నిండా గుడి గంటలు బాలు.. స్పెషల్ వీడియో షేర్ చేసిన విష్ణు..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-11T05:51:37.778Z"},"facts":[],"events":[{"id":"event-64593","date":"2026-08-11T04:46:56.000Z","title_te":"Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ షోలోకి గుండె నిండా గుడి గంటలు బాలు.. స్పెషల్ వీడియో షేర్ చేసిన విష్ణు..","body_te":"గుండె నిండా గుడిగంటలు సీరియల్ బుల్లితెరపై సంచలన టీఆర్పీ రేటింగ్ తో దూసుకుపోతుంది. ఫ్యామిలీ అడియన్స్ మాత్రమే కాదు.. ఈతరం యువత సైతం ఈ సీరియల్ కు అభిమానులు అయ్యారంటే క్రేజ్ అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన ఈ సీరియల్ రీల్స్ తెగ హల్చ్ చేస్తుంటాయి. అయితే ఈ సీరియల్ తోపాటు ఇందులోని మీనా, బాలు పాత్రలకు సైతం సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/entertainment/tollywood/gunde-ninda-gudigantalu-serial-balu-alias-vishnu-gives-clarity-on-bigg-boss-10-telugu-offer-shares-special-video-1885462.html"}]}]}