{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"bigg-boss-10-telugu-maakem-pani-ledanukumtunnaavaa-kamtestemt-pa","title_te":"Bigg Boss 10 Telugu : మాకేం పని లేదనుకుంటున్నావా.. ? కంటెస్టెంట్ పై అభిజిత్ సీరియస్.. అగ్ని పరీక్ష ప్రోమో చూశారా.. ?","section":"తాజా","status_line":"Bigg Boss 10 Telugu : మాకేం పని లేదనుకుంటున్నావా.. ? కంటెస్టెంట్ పై అభిజిత్ సీరియస్.. అగ్ని పరీక్ష ప్రోమో చూశారా.. ?","synopsis":null,"temperature":13,"updated_at":"2026-08-12T09:44:18.034Z"},"facts":[],"events":[{"id":"event-66563","date":"2026-08-12T07:48:55.000Z","title_te":"Bigg Boss 10 Telugu : మాకేం పని లేదనుకుంటున్నావా.. ? కంటెస్టెంట్ పై అభిజిత్ సీరియస్.. అగ్ని పరీక్ష ప్రోమో చూశారా.. ?","body_te":"బుల్లితెర అడియన్స్ ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న బిగ్ బాస్ సీజన్ 10 షో వచ్చేస్తుంది. అంతకు ముందు మొదలయ్యే సామాన్యుల అగ్నీ పరీక్ష ఇప్పుడు స్టార్ట్ కాబోతుంది. ఇందుకు సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేశారు. అయితే అందులో శ్రీముఖితోపాటు అభిజిత్ సైతం కొందరు కంటెస్టెంట్స్ పై సీరియస్ అయినట్లు తెలుస్తోంది. అంతేకాదు కొందరికి ముఖం మీదనే రెడ్ కార్డ్ చూపించినట్లు కనిపిస్తుంది.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/entertainment/television/bigg-boss-10-telugu-show-agnipariksha-2-latest-promo-viral-abhijit-serious-on-contestants-1886272.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMi6AFBVV95cUxOYU5DakxwTU9wSUFYYWlFXzBBckhjdnJieE1IdU15TU1DdktiMmkyLUNPUXNEb2ltU1c0V2R6Y3ltQTJFNEdoeGc1cDRYMUZmeC0yMkFFcU1tZGtUZTk1WDVtUUNxVFZ1X084NXE1cndaSXRpbE1HamJvZ1lnTXdYbTRwOEJWUndCSjdpN3FVMkJyTllfR0VwbEJBTGFUNWhMMVVPeTVuQXl4OFVERHUtdzBGNk1LLUY0QnJNQWExMDR1U3E3YzUyb1cwME9GdDlxT09CbXJuaGF0VEpOVXFMM21qRjFIQTg40gHoAUFVX3lxTE5hTkNqTHBNT3BJQVhhaUVfMEFySGN2cmJ4TUh1TXlNTUN2S2IyaTItQ09Rc0RvaW1TVzRXZHpjeW1BMkU0R2h4ZzVwNFgxRmZ4LTIyQUVxTW1ka1RlOTVYNW1RQ3FUVnVfTzg1cTVyd1pJdGlsTUdqYm9nWWdNd1htNHA4QlZSd0JKN2k3cVUyQnJOWV9HRXBsQkFMYVQ1aEwxVU95NW5BeXg4VUREdS13MEY2TUstRjRCck1BYTEwNHVTcTdjNTJvVzAwT0Z0OXFPT0Jtcm5oYXRUSk5VcUwzbWpGMUhBODg?oc=5"}]}]}