{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"bigg-boss-10-telugu-naaku-big-baas-amte-pichchi-praanam-kaanee-n","title_te":"Bigg Boss 10 Telugu : నాకు బిగ్ బాస్ అంటే పిచ్చి.. ప్రాణం.. కానీ నేను వెళ్లను.. జబర్దస్త్ నటి..","section":"తాజా","status_line":"Bigg Boss 10 Telugu : నాకు బిగ్ బాస్ అంటే పిచ్చి.. ప్రాణం.. కానీ నేను వెళ్లను.. జబర్దస్త్ నటి..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-16T08:16:58.998Z"},"facts":[],"events":[{"id":"event-21027","date":"2026-07-16T08:11:47.000Z","title_te":"Bigg Boss 10 Telugu : నాకు బిగ్ బాస్ అంటే పిచ్చి.. ప్రాణం.. కానీ నేను వెళ్లను.. జబర్దస్త్ నటి..","body_te":"బుల్లితెరపై బిగ్ బాస్ రియాల్టీ షోకు విపరీతమైన ఫాలోయింగ్ ఉంటుంది. ఈ షో పై ఎన్ని విమర్శలు వచ్చినప్పటికీ.. ఎప్పటికప్పుడు మరింత రెస్పాన్స్ వస్తుంటుంది. అలాగే ఈషోలోకి వెళ్లడానికి ఆసక్తి చూపిస్తుంటారు చాలా మంది సెలబ్రెటీలు. ఇప్పుడు స్మాల్ స్క్రీన్ పై బిగ్ బాస్ సీజన్ 10 సందడి మొదలైంది. ఇప్పటికే అగ్నీ పరీక్ష కోసం అడిషన్స్ చేశారు. త్వరలోనే ఈ షో స్టార్ట్ కానుంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/entertainment/television/jabardasth-yodha-says-she-likes-bigg-boss-show-very-much-but-she-will-not-go-into-it-1866698.html"}]}]}