{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"bigg-boss-big-baas-amte-pichchi-ishtam-okka-episod-koodaa-mis-ka","title_te":"Bigg Boss : బిగ్ బాస్ అంటే పిచ్చి ఇష్టం.. ఒక్క ఎపిసోడ్ కూడా మిస్ కాలేదు.. చాలాసార్లు ఆఫర్ వచ్చింది.. టాలీవుడ్ యంగ్ హీరోయిన్..","section":"తాజా","status_line":"Bigg Boss : బిగ్ బాస్ అంటే పిచ్చి ఇష్టం.. ఒక్క ఎపిసోడ్ కూడా మిస్ కాలేదు.. చాలాసార్లు ఆఫర్ వచ్చింది.. టాలీవుడ్ యంగ్ హీరోయిన్..","synopsis":null,"temperature":13,"updated_at":"2026-08-01T12:05:26.761Z"},"facts":[],"events":[{"id":"event-48451","date":"2026-08-01T10:11:32.000Z","title_te":"Bigg Boss : బిగ్ బాస్ అంటే పిచ్చి ఇష్టం.. ఒక్క ఎపిసోడ్ కూడా మిస్ కాలేదు.. చాలాసార్లు ఆఫర్ వచ్చింది.. టాలీవుడ్ యంగ్ హీరోయిన్..","body_te":"బుల్లితెరపై మరికొన్ని రోజుల్లో బిగ్ బాస్ సందడి స్టార్ట్ కాబోతుంది. ఇప్పటికే అగ్నీ పరీక్ష గురించి అడిషన్స్ జరగ్గా.. మరోవైపు సోషల్ మీడియాలో పలువురు సెలబ్రెటీల పేర్లు సైతం వినిపిస్తున్నాయి. ఎప్పటిలాగే ఈసారి కూడా సీరియల్ తారల సందడి ఎక్కువగా ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇదెలా ఉంటే తాజాగా టాలీవుడ్ యంగ్ హీరోయిన్ బిగ్ బాస్ ఆఫర్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/entertainment/tollywood/actress-supritha-discusses-bigg-boss-10-telugu-entry-and-her-film-career-1878420.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMiywFBVV95cUxOaXF3ZGI2YUo1M19QV0pvLW1HcnYxdnZMWTAtcS1zNVlvYmZLbVA4dGhub2RrTDAtN0tsYVI3elFmbFlqS1hRVUxNTEI2eEpfTjhacjZaZVg4T1kxX2FpYzRPdzFnMFR6alF1OXc2R0toTlBKY1RpTVlfRkZEcjZ5Z3R1aWE1aDRyVHcydFlTQlY4TDY1SXVzMXpJemhFNmc0TWk4WTAxb3EwNUp5ZGdQTG1IMjBseDJ5V3dnUFE3bEp4NHprQ0psVWhaZ9IB0AFBVV95cUxNTkJaczlEMDN1cDBWclYxcTIzbDlaMFRzNHdzNmlfam1IR29maG9nT2NRVGljOWpGbHlUaGFpQi0yeGJiR1VRNWhOVzU3NjdVNEI0Mk5IblFTcE94N09SRjZLOUpzZkFZSC1WXzl2QTBrLXFoQmVUd0U5LWFacWFsOV8xa0ktQlEwbC1ZdU5hYk5yMDFRcDhVUW5rV01ENWUtRFQ3QUFuWHBkWU4wQm9lVjZLWkYzYklJdlJOc2ZzLXFKaFN2bzBIbTZ5dnRNbjR1?oc=5"}]}]}