{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"bigg-boss-big-baas-telugu-10ku-muhoortam-phiks-aagastu-15-numchi","title_te":"Bigg Boss | బిగ్ బాస్ తెలుగు 10కు ముహూర్తం ఫిక్స్.. ఆగస్టు 15 నుంచి ‘అగ్నిపరీక్ష’ ప్రారంభం!","section":"తాజా","status_line":"Bigg Boss | బిగ్ బాస్ తెలుగు 10కు ముహూర్తం ఫిక్స్.. ఆగస్టు 15 నుంచి ‘అగ్నిపరీక్ష’ ప్రారంభం!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-04T04:30:51.199Z"},"facts":[],"events":[{"id":"event-52885","date":"2026-08-04T04:15:06.000Z","title_te":"Bigg Boss | బిగ్ బాస్ తెలుగు 10కు ముహూర్తం ఫిక్స్.. ఆగస్టు 15 నుంచి ‘అగ్నిపరీక్ష’ ప్రారంభం!","body_te":"Bigg Boss | తెలుగు బుల్లితెరపై అత్యంత ప్రజాదరణ పొందిన రియాలిటీ షో 'బిగ్ బాస్ తెలుగు' పదో సీజన్‌కు రంగం సిద్ధమైంది. అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ ల్యాండ్‌మార్క్ సీజన్‌ను ఆగస్టు 15 నుంచి ప్రారంభిస్తున్నట్లు స్టార్ మా అధికారికంగా ప్రకటించింది. తాజాగా విడుదల చేసిన పవర్‌ఫుల్ ప్రోమోతో పాటు 'అగ్నిపరీక్ష' అనే థీమ్‌ను కూడా రివీల్ చేయడంతో షోపై అంచనాలు మరింత పెరిగాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/cinema/bigg-boss-agnipariksha-starts-soon-2472848"}]}]}