{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"bigg-boss-ja-ba-rdha-st-byooteeki-big-baas-aapha-r-aame-spamda-n","title_te":"Bigg Boss | జ‌బ‌ర్ధ‌స్త్ బ్యూటీకి బిగ్ బాస్ ఆఫ‌ర్.. ఆమె స్పంద‌న‌ ఏంటి?","section":"తాజా","status_line":"Bigg Boss | జ‌బ‌ర్ధ‌స్త్ బ్యూటీకి బిగ్ బాస్ ఆఫ‌ర్.. ఆమె స్పంద‌న‌ ఏంటి?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-23T06:52:38.629Z"},"facts":[],"events":[{"id":"event-33136","date":"2026-07-23T06:39:23.000Z","title_te":"Bigg Boss | జ‌బ‌ర్ధ‌స్త్ బ్యూటీకి బిగ్ బాస్ ఆఫ‌ర్.. ఆమె స్పంద‌న‌ ఏంటి?","body_te":"Bigg Boss | జబర్దస్త్ కామెడీ షో ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నటి సత్యశ్రీ ప్రస్తుతం సినిమాల్లో వరుస అవకాశాలతో బిజీగా ఉన్నారు. టెలివిజన్‌కు దూరంగా ఉంటూ వెండితెరపై తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్న ఆమె, తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన సినీ ప్రయాణం, కెరీర్ ఎంపికలు, అలాగే బిగ్‌బాస్ ఆఫర్‌ను ఎందుకు తిరస్కరించారనే విషయంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/cinema/bigg-boss-offer-rejects-sri-satya-2459955"}]}]}