{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"bigg-boss-telugu-10-big-baas-to-gamgavvaku-mottam-emta-dabbu-vac","title_te":"Bigg Boss Telugu 10: బిగ్‌బాస్‌తో గంగవ్వకు మొత్తం ఎంత డబ్బు వచ్చిందో తెలుసా? ఆసక్తికర విషయాలు బయటపెట్టిన అంజిమామ","section":"తాజా","status_line":"Bigg Boss Telugu 10: బిగ్‌బాస్‌తో గంగవ్వకు మొత్తం ఎంత డబ్బు వచ్చిందో తెలుసా? ఆసక్తికర విషయాలు బయటపెట్టిన అంజిమామ","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-19T16:30:32.217Z"},"facts":[],"events":[{"id":"event-78840","date":"2026-08-19T15:00:57.000Z","title_te":"Bigg Boss Telugu 10: బిగ్‌బాస్‌తో గంగవ్వకు మొత్తం ఎంత డబ్బు వచ్చిందో తెలుసా? ఆసక్తికర విషయాలు బయటపెట్టిన అంజిమామ","body_te":"బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షోలో రెండు సార్లు కంటెస్టెంట్ గా పార్టిసిపేట్ చేశారు గంగవ్వ. సీజన్ 4లో మెయిన్ కంటెస్టెంట్ గా హౌస్ లో సందడి చేసిన ఆమె సీజన్ 8లో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/entertainment/tollywood/bigg-boss-telugu-10-anji-mama-talks-about-how-gangavva-life-has-been-changed-with-nagarjuna-reality-show-1892000.html"}]}]}