{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"bigg-boss-telugu-10-naagaarjuna-amte-chaalaa-ishtam-big-baas-10l","title_te":"Bigg Boss Telugu 10: నాగార్జున అంటే చాలా ఇష్టం.. బిగ్‌బాస్ 10లోకి నన్ను తీసుకోండి.. సీరియల్ హీరోయిన్...","section":"సినిమా","status_line":"Bigg Boss Telugu 10: నాగార్జున అంటే చాలా ఇష్టం.. బిగ్‌బాస్ 10లోకి నన్ను తీసుకోండి.. సీరియల్ హీరోయిన్ రిక్వెస్ట్","synopsis":null,"temperature":13,"updated_at":"2026-07-26T14:06:57.341Z"},"facts":[],"events":[{"id":"event-38770","date":"2026-07-26T13:35:02.000Z","title_te":"Bigg Boss Telugu 10: నాగార్జున అంటే చాలా ఇష్టం.. బిగ్‌బాస్ 10లోకి నన్ను తీసుకోండి.. సీరియల్ హీరోయిన్ రిక్వెస్ట్","body_te":"తెలుగు బుల్లితెర ప్రేక్షకులను అలరించేందుకు బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 గ్రాండ్ గా ముస్తాబవుతోంది. ల్యాండ్ మార్క్ సీజన్ కోసం ఈసారి ఈ రియాలిటీ షో కోసం అట్టహాసంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ క్రమంలో బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లాలని తన మనసులోని కోరికను బహిరంగంగానే వ్యక్తం చేసిందీ ఓ సీరియల్ నటి.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMi7gFBVV95cUxQV0FhLXA3MWxBWDE0TWVfMjBaT2cxbUw2NVdkZkJqSURSUnV4SzlqbG1UTEZVMjhINkowZ3Q2QUJoNGxobjZ5RTJTMWpzSU5SWlFzY3V0b3pGN2ZjTGZQakotZnllN0hqOTUyWHdlNVRwSmpKSU1VN3FZT2NBLW12WXF4cWV6UmdpRTZ3U2hTc1QwY0J5VFpLTkQ1Q1BSZ2w0RkVBWWl2MG03ZHVyZ1pZOV9ldkxYZGJnN2Q0ZWZ1ZVBEREp5TW5sVDFlUm56cXFZdUhEZ3Z6eVdlb29HUTVqNUtvRVJMQ3o4OUpaOXR30gHzAUFVX3lxTE1ZaU1JcFJoeTlHcXE2YUhOSV9aMjRGb0xwWERHX0gxVXJsbnZ1Ui1qRnlaNk42SndTdnZmQTc2VldmRHF2UUJ0RXJIUE1rdndYYy1mV180bnctTUlkWGdWbkNRYU56V3lXWHBEQW5Vd3hnSURFOWctcFpSdjhpeUxDODBta2dNMmRIekdFNkt1TVVpbng0N0FMMmxjSGt6SXF3dEp2bTZwaXFPbnItMWFyRzNHdEFqLVJpTkF1bGlFQW85WVZoOVNTZlFOMFJ4TExQXy1wUDQ5ckhJX3dDLXdFOVU1V09sOUxDd05kbzRudWxhRQ?oc=5"},{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/entertainment/tollywood/bigg-boss-telugu-10-brahmamudi-actress-deepika-rangaraju-wants-to-enter-the-nagarjuna-reality-show-1874273.html"}]}]}