{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"bigg-boss-telugu-10-remdu-saarlu-big-baas-aaphar-nu-rijekt-chesi","title_te":"Bigg Boss Telugu 10: రెండు సార్లు బిగ్‌బాస్ ఆఫర్‌ను రిజెక్ట్ చేసిన సీరియల్ హీరో.. ఈసారి మాత్రం ఎంట్రీ...","section":"క్రీడలు","status_line":"Bigg Boss Telugu 10: రెండు సార్లు బిగ్‌బాస్ ఆఫర్‌ను రిజెక్ట్ చేసిన సీరియల్ హీరో.. ఈసారి మాత్రం ఎంట్రీ పక్కా","synopsis":null,"temperature":11,"updated_at":"2026-08-26T10:46:32.362Z"},"facts":[],"events":[{"id":"event-89590","date":"2026-08-26T10:17:11.000Z","title_te":"Bigg Boss Telugu 10: రెండు సార్లు బిగ్‌బాస్ ఆఫర్‌ను రిజెక్ట్ చేసిన సీరియల్ హీరో.. ఈసారి మాత్రం ఎంట్రీ పక్కా","body_te":"బుల్లితెరపై ఈ సీరియల్ హీరోకు మంచి క్రేజ్, పాపులారిటీ ఉంది. అమ్మాయిలు అయితే పడి చస్తారు. అందుకే గతంలో రెండు సార్లు ఈ నటుడికి బిగ్ బాస్ ఆఫర్ వచ్చింది. కానీ వివిధ కారణాలతో రిజెక్ట్ చేశాడు. అయితే పదో సీజన్ లో మాత్రం ఈ సీరియల్ హీరో ఎంట్రీ దాదాపు ఫిక్స్ అయ్యిందని టాక్.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMi9gFBVV95cUxPSzQzU2NFV2VxRTdJdFRiTWNGZGtMTWVhUXdHcklSaEJZc2EtRktGWTFRVzRVXzBTNkxKUFBmSWNEbXNMNENHMGlZVElmcXZNSUZPOC1ybnp5N0d3MnZaaUlnTy1aSkdRTWlXeEpaVmFNdUVsSXRsX21UaENQNmNHQjJ1XzlTT1BwcU1fTnFFN2lXSGVnelBRT1VwQ1JSNkJIU0JkZVhzTkgzZzgybEFhN1VHbWVQYVpuME1FWmQ3WUl3NHhpTGJQNG5qVTFERW1hNVpFYmRQd09ycTR4OHVVOThWQVRwNEIwSjgyWkhQZTByVW1NbVHSAfsBQVVfeXFMTkk2UUU0NEh0ZWZYZWVpUWxFZ3l2WnJudVhpNUNmOXBFb3pHQ0NvaU5ZNkRqY1FzMFZRTWtWcEFOZm4tWXJHUnd0amRReml1cWhrRXpINGxsNHVRbVk3bXBicUpIV2ctQlNnaVhoTUJINTFEd0gwLU1DYTBUdk05dl85NVVxZXlTc09wR2xnMFdkblhCamNfN05QMEhSdVNxN2VVM2JNQVFPeXVwNFBnWTIwbzFPVDhQSlY0R0c1bV9CVVFid2lxNmFSdUN2OHV3TzlhSEJrS1YwNVEzdUdLcmJWWkhTc1AtSkRWVUNib19rdkljY2ZIWkZTZGs?oc=5"},{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/entertainment/tollywood/bigg-boss-telugu-10-guppedantha-manasu-serial-actor-mukesh-gowda-set-to-enter-the-nagarjuna-reality-show-1896955.html"}]}]}