{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"bigg-boss-thanuja-kalyaan-pavan-saayi-gurimchi-trols-gattigaa-ic","title_te":"Bigg Boss Thanuja: కళ్యాణ్, పవన్ సాయి గురించి ట్రోల్స్.. గట్టిగా ఇచ్చిపడేసిన తనూజ..","section":"తాజా","status_line":"Bigg Boss Thanuja: కళ్యాణ్, పవన్ సాయి గురించి ట్రోల్స్.. గట్టిగా ఇచ్చిపడేసిన తనూజ..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-26T08:04:38.502Z"},"facts":[],"events":[{"id":"event-38300","date":"2026-07-26T07:53:59.000Z","title_te":"Bigg Boss Thanuja: కళ్యాణ్, పవన్ సాయి గురించి ట్రోల్స్.. గట్టిగా ఇచ్చిపడేసిన తనూజ..","body_te":"ముద్ద మందారం సీరియల్ ద్వారా తెలుగు అడియన్స్ ముందుకు వచ్చి మంచి క్రేజ్ సొంతం చేసుకుంది తనూజ పుట్టస్వామి. ఇక ఇటీవల బిగ్ బాస్ షో మరింత ఫేమస్ అయ్యింది. ముఖ్యంగా ఈసారి బిగ్ బాస్ విజేత తనూజ అని అందరూ అనుకోగా.. చివరి నిమిషంలో కళ్యాణ్ పడాల విన్నర్ అయ్యాడు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/entertainment/tollywood/bigg-boss-fame-tanuja-puttaswamy-gives-strong-counter-to-trolls-about-kalyan-padala-and-pawan-sai-1873987.html"}]}]}