{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"bihaar-raajadhaani-patnaalo-udriktata","title_te":"బిహార్‌ రాజధాని పట్నాలో ఉద్రిక్తత","section":"తాజా","status_line":"బిహార్‌లో ఉద్రిక్తత.. సీఎం నివాసం వైపుగా విద్యార్థుల ర్యాలీ","synopsis":null,"temperature":0,"updated_at":"2026-08-25T10:59:44.185Z"},"facts":[],"events":[{"id":"event-88074","date":"2026-08-25T10:19:42.000Z","title_te":"Bihar Protest: బిహార్‌లో రగిలిన ‘బీపీఎస్సీ’ మంటలు.. పట్నాలో విద్యార్థుల భారీ ర్యాలీ, లాఠీఛార్జి!","body_te":"Bihar Protest: బిహార్‌లో రగిలిన ‘బీపీఎస్సీ’ మంటలు.. పట్నాలో విద్యార్థుల భారీ ర్యాలీ, లాఠీఛార్జి! hmtvlive.com","importance":"minor","verification":"single","sources":[{"outlet":"hmtvlive.com","url":"https://news.google.com/rss/articles/CBMi2gFBVV95cUxNUzJQM3daZ3JCM2hNdm9GajM1MkxwOUtNNXhjdlRHS1N1dnBFRXNNMVowdlpTQW5VRTJUeDgzZ3FCQVc0enVrWHhPcGM4QnFSQjM0OWlITW11cnVtaWtQS2ZVdXhaQm1vLVhnaHF0ZG5IMW1fZUV5bkxVamNnTGRlU29FLUN3QllBalJscGlzaVBXMFpVMHdEbUFuTXdnblM3TUlfQ0FnWUNkelJVLXFRLVU4NnJ5VzBkSi0wWHdZMU5tSFF1azZFODFJTzBIUVJuMEhFWjNzTEMwUdIB3wFBVV95cUxOUkpEV1lQeTdiZHdvbEVHRDNuQzdqVTh5WmswUnllU1ZwTWVUWTI3TFkzZGROWnpsOTRaMS11eHEyLXktUGRGa2NiWEFjMmlVWDZzNkxiZkFadlJMUDQ4bEJ3U21HT0N4dXlyZjF6YUVhWGxBbFhMVllWczcyakcyal9LUG44TmpQUmNjUWFqTGpEd3VPTjlBTXJ6Ni1UTHhtRjZtOE9OTXc3Y2ZMZlR3YVVVZGkyQmJycThnRmpNZWdBMGtxbGliZDgxbWhTdGFiX0JMaVBpSjhkRWtweGtJ?oc=5"}]},{"id":"event-88142","date":"2026-08-25T09:28:23.000Z","title_te":"బిహార్‌లో ఉద్రిక్తత.. సీఎం నివాసం వైపుగా విద్యార్థుల ర్యాలీ","body_te":"బిహార్‌లో ఉద్రిక్తత.. సీఎం నివాసం వైపుగా విద్యార్థుల ర్యాలీ Sakshi","importance":"minor","verification":"single","sources":[{"outlet":"Sakshi","url":"https://news.google.com/rss/articles/CBMimgFBVV95cUxPWjRNMW1qODlSbGJZUUZhY241bndqRWlzbXdHb1NELU1uRmY3WHBldFhILUZrbVVnTE5LSHNncFN2aXRLbU5aVnBPdmg1WmJYZEJ5R21aSzIzNVRVRkxxU2wwVWhTTzkyckFnM3d1YTVZRnVMNERJbHlGODdnZUY5bXdESHBHNTdGdjJqaTJocGlkSjVyblJfNlFB?oc=5"}]},{"id":"event-58379","date":"2026-08-07T08:13:55.000Z","title_te":"బిహార్‌ రాజధాని పట్నాలో ఉద్రిక్తత","body_te":"నవతెలంగాణ – హైదరాబాద్ : బిహార్‌ రాజధాని పట్నాలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పట్నాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందడంతో స్థానికులు ఆందోళనకు దిగారు. దీంతో భారీగా వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. పోలీసులు అక్కడికి చేరుకోవడంపై కోపోద్రిక్తులైన ఆందోళనకారులు 3 పోలీసు జీపులకు నిప్పుపెట్టడంతో పాటు, వారిపై రాళ్లు రువ్వారు. దీంతో పోలీసులు లాఠీఛార్జి చేసి ఆందోళనకారులను చెదరగొట్టారు. మృతదేహాన్ని తరలించిన పోలీసులు ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. దాడులకు పాల్పడినవారిని వీడియోల ఆధారంగా గుర్తిస్తామన్నారు. The post బిహార్‌ రాజధాని పట్నాలో ఉద్రిక్తత appeared first on Navatelangana.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/tension-in-bihars-capital-patna/"}]}]}