{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"bihar-32-vela-teechar-postula-bhartee-notiphikeshan-vidudala-che","title_te":"Bihar | 32 వేల టీచర్ పోస్టుల భర్తీ.. నోటిఫికేషన్ విడుదల చేసిన బిహార్ ప్రభుత్వం","section":"తాజా","status_line":"Bihar | 32 వేల టీచర్ పోస్టుల భర్తీ.. నోటిఫికేషన్ విడుదల చేసిన బిహార్ ప్రభుత్వం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-18T13:58:22.648Z"},"facts":[],"events":[{"id":"event-76991","date":"2026-08-18T13:55:49.000Z","title_te":"Bihar | 32 వేల టీచర్ పోస్టుల భర్తీ.. నోటిఫికేషన్ విడుదల చేసిన బిహార్ ప్రభుత్వం","body_te":"Bihar : టీచర్ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు బిహార్ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. ఏకంగా 32,388 టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ మేరకు టీచర్ రిక్రూట్‌మెంట్ ఎగ్జామినేషన్ (టీఆర్‌ఈ-4.0) పేరిట బిహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (బీపీఎస్‌సీ) మంగళవారం నోటిఫికేషన్ జారీ చేసింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/bpsc-announces-tre-4-recruitment-for-32388-teacher-posts-heres-detail-of-vacancies-and-how-to-apply-online-2487341"}]}]}