{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"bihar-vamta-aalasyam-chesimdani-vadina-tala-nariki-champina-mari","title_te":"Bihar | వంట ఆలస్యం చేసిందని వదిన తల నరికి చంపిన మరిది.. ఆ తర్వాత తలను చెట్టుకు వేలాడదీసి","section":"తాజా","status_line":"Bihar | వంట ఆలస్యం చేసిందని వదిన తల నరికి చంపిన మరిది.. ఆ తర్వాత తలను చెట్టుకు వేలాడదీసి","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-30T10:20:08.393Z"},"facts":[],"events":[{"id":"event-45112","date":"2026-07-30T10:03:37.000Z","title_te":"Bihar | వంట ఆలస్యం చేసిందని వదిన తల నరికి చంపిన మరిది.. ఆ తర్వాత తలను చెట్టుకు వేలాడదీసి","body_te":"Bihar : వంట ఆలస్యం చేసినందుకు వదినపై ఆగ్రహం వ్యక్తం చేశాడు మరిది. ఈ క్రమంలో ఇద్దరి మధ్యా గొడవ జరిగింది. దీంతో కోపోద్రిక్తుడైన మరిది ఏకంగా వదిన తల నరికి చంపాడు. అనంతరం తలను మర్రిచెట్టుకు వేలాడదీశాడు. ఈ దారుణ ఘటన బిహార్‌లో జరిగింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/bihar-man-beheads-sister-in-law-over-delay-in-serving-food-hangs-her-head-from-banyan-tree-2467733"}]}]}