{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"bihar-vidyaarthulu-poleesula-madhya-gharshana-bihaar-lo-udriktam","title_te":"Bihar | విద్యార్థులు, పోలీసుల మధ్య ఘర్షణ.. బిహార్‌లో ఉద్రిక్తం","section":"తాజా","status_line":"Bihar | విద్యార్థులు, పోలీసుల మధ్య ఘర్షణ.. బిహార్‌లో ఉద్రిక్తం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-25T12:48:07.927Z"},"facts":[],"events":[{"id":"event-88344","date":"2026-08-25T11:25:32.000Z","title_te":"Bihar | విద్యార్థులు, పోలీసుల మధ్య ఘర్షణ.. బిహార్‌లో ఉద్రిక్తం","body_te":"Bihar | బిహార్‌లో ప్రభుత్వ పరీక్షలు రాసిన అభ్యర్థులు నిరసన చేపట్టారు. పరీక్షల్లో అవకతవకలు జరిగాయంటూ సీఎం నివాసం వైపు ర్యాలీ తీశారు. బారికేడ్లను దాటారు. పోలీసులు వాటర్‌ క్యానన్లు ప్రయోగించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/news/clash-between-students-and-police-tension-in-bihar-2493886"}]}]}