{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"bihar-vishavaayuvu-peelchi-naluguru-mruti-baavilo-motaar-riper-c","title_te":"Bihar | విషవాయువు పీల్చి నలుగురు మృతి.. బావిలో మోటార్ రిపేర్ చేస్తుండగా ఘటన","section":"తాజా","status_line":"Bihar | విషవాయువు పీల్చి నలుగురు మృతి.. బావిలో మోటార్ రిపేర్ చేస్తుండగా ఘటన","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-14T14:39:40.718Z"},"facts":[],"events":[{"id":"event-70678","date":"2026-08-14T14:22:39.000Z","title_te":"Bihar | విషవాయువు పీల్చి నలుగురు మృతి.. బావిలో మోటార్ రిపేర్ చేస్తుండగా ఘటన","body_te":"Bihar : బిహార్‌లో దారుణం జరిగింది. విషవాయువు పీల్చి నలుగురు మరణించారు. మృతుల్లో తండ్రి, కొడుకు కూడా ఉన్నారు. ఈ ఘటన బిహార్, గయా జిల్లాలోని దోభి పోలీస్ స్టేషన్ పరిధి, గర్హ్ కర్మౌని గ్రామంలో శుక్రవారం జరిగింది. పోలీసులు, స్థానిక అధికారులు దీనికి సంబంధించిన వివరాల్ని వెల్లడించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/four-people-dead-after-inhaling-toxic-gas-in-bihars-gaya-ji-samrat-choudhary-announces-financial-assistance-2483454"}]}]}