{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"bihar-wedding-nikhaa-vimdulo-ma-ta-n-petta-leda-ni-kottukunna-re","title_te":"Bihar Wedding: నిఖా విందులో మ‌ట‌న్ పెట్ట‌లేద‌ని.. కొట్టుకున్న రెండు వ‌ర్గాలు.. 12 మందికి తీవ్ర‌ గాయాలు.. వీడియో","section":"తాజా","status_line":"Bihar Wedding: నిఖా విందులో మ‌ట‌న్ పెట్ట‌లేద‌ని.. కొట్టుకున్న రెండు వ‌ర్గాలు.. 12 మందికి తీవ్ర‌ గాయాలు.. వీడియో","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-11T05:14:43.391Z"},"facts":[],"events":[{"id":"event-11701","date":"2026-07-11T05:03:18.000Z","title_te":"Bihar Wedding: నిఖా విందులో మ‌ట‌న్ పెట్ట‌లేద‌ని.. కొట్టుకున్న రెండు వ‌ర్గాలు.. 12 మందికి తీవ్ర‌ గాయాలు.. వీడియో","body_te":"Bihar Wedding: బీహార్‌లో ఓ నిఖా విందులో హింస చోటుచేసుకున్న‌ది. వ‌ధూవ‌రుల‌కు చెందిన కుటుంబ‌స‌భ్యులు కొట్టుకున్నారు. విందులో మ‌ట‌న్ పెట్ట‌లేద‌ని వ‌రుడి త‌ర‌పు బంధువులు గొడ‌వ చేశారు. మాటామాటా కాస్త భౌతిక‌దాడికి దారి తీసింది. 12 మంది గాయ‌ప‌డ్డారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/mutton-not-served-in-wedding-ceremony-as-promised-two-groups-clashed-in-bihar-12-injured-2447719"}]}]}