{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"bijinepalli-vidyuttu-saakhalo-kumbhakonam-krotta-kanekshanla-mam","title_te":"బిజినేపల్లి విద్యుత్తు శాఖలో కుంభకోణం.. క్రొత్త కనెక్షన్ల మంజూరులో అవకతవకలు","section":"తాజా","status_line":"బిజినేపల్లి విద్యుత్తు శాఖలో కుంభకోణం.. క్రొత్త కనెక్షన్ల మంజూరులో అవకతవకలు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-28T21:06:49.727Z"},"facts":[],"events":[{"id":"event-42433","date":"2026-07-28T20:11:22.000Z","title_te":"బిజినేపల్లి విద్యుత్తు శాఖలో కుంభకోణం.. క్రొత్త కనెక్షన్ల మంజూరులో అవకతవకలు","body_te":"నాగర్‌కర్నూల్‌ జిల్లా బిజినేపల్లి మండలంలోని విద్యుత్‌ శాఖలో వినియోగదారులకు అవసరం లేకు న్నా కేవలం సింగిల్‌ ఫేజ్‌ మీటర్‌కు రూ.వే లు కట్టించి రూ.లక్షల్లో ప్రభుత్వ సొమ్మును అధికారులు, కాంట్రాక్టర్‌ దోచుకున్న ఘటన వెలుగులోకి వచ్చింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/alleged-power-department-scam-unearthed-in-telanganas-nagarkurnool-district-2466116"}]}]}