{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"bilibili-amta-rjaateeya-maarket-loki-chainaa-veediyo-sherimg-pla","title_te":"Bilibili | అంత‌ర్జాతీయ మార్కెట్‌లోకి చైనా వీడియో షేరింగ్ ప్లాట్‌ఫామ్ బిలిబిలి..!","section":"తాజా","status_line":"Bilibili | అంత‌ర్జాతీయ మార్కెట్‌లోకి చైనా వీడియో షేరింగ్ ప్లాట్‌ఫామ్ బిలిబిలి..!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-27T08:41:22.820Z"},"facts":[],"events":[{"id":"event-91063","date":"2026-08-27T07:40:19.000Z","title_te":"Bilibili | అంత‌ర్జాతీయ మార్కెట్‌లోకి చైనా వీడియో షేరింగ్ ప్లాట్‌ఫామ్ బిలిబిలి..!","body_te":"Bilibili | యూట్యూబ్‌ (YouTube) కు పోటీగా అంతర్జాతీయ మార్కెట్లోకి విస్తరించేందుకు చైనా (China) వీడియో షేరింగ్‌ వేదిక ‘బిలిబిలి (Bilibili)’ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఈ క్రమంలో కంటెంట్‌ క్రియేటర్లకు భారీగా చెల్లింపులు అందించనున్నట్లు వార్తలు వస్తున్నాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/technology-bilibili-challenges-youtube-with-global-push-creator-rewards-2495376"}]}]}