{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"bill-gates-daughter-bil-gets-kooturu-phobee-gets-ku-20-ella-jail","title_te":"Bill Gates Daughter: బిల్ గేట్స్ కూతురు ఫోబీ గేట్స్‌కు 20 ఏళ్ల జైలు శిక్ష? అసలేంటీ కుకీ స్టఫింగ్..?","section":"తాజా","status_line":"Bill Gates Daughter: బిల్ గేట్స్ కూతురు ఫోబీ గేట్స్‌కు 20 ఏళ్ల జైలు శిక్ష? అసలేంటీ కుకీ స్టఫింగ్..?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-13T10:11:09.802Z"},"facts":[],"events":[{"id":"event-68219","date":"2026-08-13T07:26:27.000Z","title_te":"Bill Gates Daughter: బిల్ గేట్స్ కూతురు ఫోబీ గేట్స్‌కు 20 ఏళ్ల జైలు శిక్ష? అసలేంటీ కుకీ స్టఫింగ్..?","body_te":"Bill Gates Daughter Phoebe Gates: మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ కుమార్తె ఫోబీ గేట్స్ సహ వ్యవస్థాపకురాలిగా ఉన్న షాపింగ్ స్టార్టప్ ఫియాపై ‘కుకీ స్టఫింగ్’ ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. అసలు కుకీ స్టఫింగ్ అంటే ఏమిటి? ఫియాపై వచ్చిన ఆరోపణలు ఏంటి? ఈ కేసులో 20 ఏళ్ల వరకు జైలు శిక్ష ఎందుకు ప్రస్తావనకు వచ్చింది?","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/business/bill-gates-daughter-phoebe-gates-faces-cookie-stuffing-allegations-at-startup-phia-1887018.html"},{"outlet":"Oneindia తెలుగు","url":"https://telugu.oneindia.com/news/business/what-is-cookie-stuffing-phoebe-gates-startup-phia-accused-of-fraud-and-facing-20-year-prison-term-501459.html"}]}]}