{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"bill-gates-pra-bhutvaalu-apra-ma-ttam-kaaka-pote-eaito-bhaaree-p","title_te":"Bill Gates | ప్ర‌భుత్వాలు అప్ర‌మ‌త్తం కాక‌పోతే ఏఐతో భారీ ప్ర‌మాదం.. హెచ్చ‌రించిన బిల్ గేట్స్‌","section":"తాజా","status_line":"Bill Gates | ప్ర‌భుత్వాలు అప్ర‌మ‌త్తం కాక‌పోతే ఏఐతో భారీ ప్ర‌మాదం.. హెచ్చ‌రించిన బిల్ గేట్స్‌","synopsis":null,"temperature":9,"updated_at":"2026-08-26T16:27:40.553Z"},"facts":[],"events":[{"id":"event-90182","date":"2026-08-26T14:39:48.000Z","title_te":"Bill Gates | ప్ర‌భుత్వాలు అప్ర‌మ‌త్తం కాక‌పోతే ఏఐతో భారీ ప్ర‌మాదం.. హెచ్చ‌రించిన బిల్ గేట్స్‌","body_te":"Bill Gates | ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (Artificial Intelligence) వేగంగా విస్తరిస్తున్న తరుణంలో మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు (Microsoft founder) బిల్ గేట్స్ అంతర్జాతీయ సమాజానికి తీవ్ర హెచ్చరికలు చేశారు. ప్రభుత్వాలు గనుక త్వరితగతిన అప్రమత్తమై నిబంధనలు తీసుకురాకపోతే మానవ సమాజానికి భారీ ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/international/bill-gates-warns-ai-is-more-dangerous-than-big-tech-will-admit-2494842"}]}]}