{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"billa-mahemdar-ku-sahrudaya-saahitee-puraskaaram","title_te":"బిల్ల మహేందర్‌కు సహృదయ సాహితీ పురస్కారం","section":"తాజా","status_line":"బిల్ల మహేందర్‌కు సహృదయ సాహితీ పురస్కారం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-09T20:10:14.693Z"},"facts":[],"events":[{"id":"event-62379","date":"2026-08-09T19:53:26.000Z","title_te":"బిల్ల మహేందర్‌కు సహృదయ సాహితీ పురస్కారం","body_te":"ప్రముఖ యువకవి బిల్ల మహేందర్‌కు 2025 సంవత్సరానికి గాను ‘సహృదయ సాహితీ’ పురస్కారం దక్కింది. ఆయన రచించిన ‘నేను మరణిస్తూనే ఉన్నాను’అనే వచనకవితా సంకలనానికి ఈ పురస్కారాన్ని అందజేస్తున్నట్టు సహృదయ సాంస్కృతిక సంస్థ ప్రకటించింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/literature-more/sahrudaya-sahiti-puraskaram-for-billa-mahender-2478787"}]}]}