{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"billionaires-desamlo-perigipotunna-biliyaneerla-samkhya-edaadilo","title_te":"billionaires | దేశంలో పెరిగిపోతున్న బిలియనీర్ల సంఖ్య.. ఏడాదిలో వంద కోట్లు సంపాదించిన 570 మంది","section":"తాజా","status_line":"billionaires | దేశంలో పెరిగిపోతున్న బిలియనీర్ల సంఖ్య.. ఏడాదిలో వంద కోట్లు సంపాదించిన 570 మంది","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-29T10:47:11.340Z"},"facts":[],"events":[{"id":"event-43458","date":"2026-07-29T10:16:00.000Z","title_te":"billionaires | దేశంలో పెరిగిపోతున్న బిలియనీర్ల సంఖ్య.. ఏడాదిలో వంద కోట్లు సంపాదించిన 570 మంది","body_te":"billionaires : భారత దేశంలో ధనవంతుల సంఖ్య భారీగా పెరిగిపోతోంది. ముఖ్యంగా ఏడాదికి కనీసం వంద కోట్ల రూపాయలు సంపాదించే వారి సంఖ్య పెరిగిపోతున్నట్లు కేంద్రం తాజాగా వెల్లడించింది. 2025-2026 ఆర్థిక సంవత్సరంలో దేశంలో 576 మంది రూ.100 కోట్లు సంపాదించినట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ సోమవారం పార్లమెంట్‌లో వెల్లడించింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/business/570-indians-earn-over-rs-100-crore-a-year-number-of-billionaires-up-300-percent-since-2021-2466631"}]}]}