{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"billu-paas-bhaarat-pai-tramp-100-taariph-astram","title_te":"బిల్లు పాస్‌.. భారత్‌పై ట్రంప్‌ 100% టారిఫ్‌ అస్త్రం!","section":"తాజా","status_line":"భారత్‌కు ట్రంప్ బిగ్ షాక్..! 100% టారిఫ్ ఫ్లాన్‌.. అమెరికా సెనేట్ ఆమోదం!","synopsis":null,"temperature":18,"updated_at":"2026-08-08T02:16:01.995Z"},"facts":[],"events":[{"id":"event-59569","date":"2026-08-08T01:57:55.000Z","title_te":"భారత్‌కు ట్రంప్ బిగ్ షాక్..! 100% టారిఫ్ ఫ్లాన్‌.. అమెరికా సెనేట్ ఆమోదం!","body_te":"రష్యాపై అమెరికా ఆంక్షల యుద్ధం మరో కీలక మలుపు తిరిగింది. రష్యా నుంచి చమురు, గ్యాస్ కొనుగోలు చేస్తున్న దేశాలపై భారీ సుంకాలు విధించే అధికారం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు కల్పించే కీలక బిల్లును అమెరికా సెనేట్ భారీ మెజారిటీతో ఆమోదించింది. ‘లిండ్సే ఓ. గ్రాహమ్ సాంక్షనింగ్ రష్యా అండ్ ఇరాన్ యాక్ట్ ఆఫ్ 2026’గా పిలుస్తున్న ఈ బిల్లు 86-11 ఓట్లతో ఆమోదం పొందింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/world/america-us-senate-passes-russia-sanctions-bill-seeks-100-percent-tariffs-on-india-four-others-1883125.html"}]},{"id":"event-59533","date":"2026-08-08T01:15:00.000Z","title_te":"బిల్లు పాస్‌.. భారత్‌పై ట్రంప్‌ 100% టారిఫ్‌ అస్త్రం!","body_te":"బిల్లు పాస్‌.. భారత్‌పై ట్రంప్‌ 100% టారిఫ్‌ అస్త్రం! Sakshi Tariff Risk: ట్రంప్ మరో షాక్.. భారత వస్తువులపై 100 శాతం టారిఫ్‌లు విధించేలా చట్టం NTV Telugu US Senator Criticizes Tariff Threat: అమెరికా సెనేటర్ భారతదేశంపై 100% టారిఫ్ హెచ్చరికపై విమర్శలు prime9news.com భారత్‌కు ట్రంప్ బిగ్ షాక్..! 100% టారిఫ్ ఫ్లాన్‌.. అమెరికా సెనేట్ ఆమోదం! tv9telugu.com","importance":"minor","verification":"single","sources":[{"outlet":"Sakshi","url":"https://news.google.com/rss/articles/CBMivgFBVV95cUxQSll5dzZuYkdLbHBCTVh5TFZDR2RCd0VGLVZqZjA5S3EtODBUN2x0Tzh1WVhRenlwY1RCaHNOZGN2UnhCUzhrVlFZc0JmWDQtOUxrQllhNlYzZnZPa0hlSGVBRHN6WGlDS1F4LW53eVJ4dmQ5dkROMW1MMjN2ZHlQa0g1TC1aTmlaa05IUEloTEFyeWZnRGNiakxuRFhpSFhtQ2k2bUhYcHg3blJ3OUVMM1RNU3g5clk1QlZjODFB?oc=5"}]}]}