{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"billulu-chellimchadam-ledani-pamchaayateeki-taalam","title_te":"బిల్లులు చెల్లించడం లేదని పంచాయతీకి తాళం","section":"తాజా","status_line":"బిల్లులు చెల్లించడం లేదని పంచాయతీకి తాళం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-28T19:47:31.693Z"},"facts":[],"events":[{"id":"event-42321","date":"2026-07-28T19:26:07.000Z","title_te":"బిల్లులు చెల్లించడం లేదని పంచాయతీకి తాళం","body_te":"గ్రామంలో చేపట్టిన అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లులు చెల్లించడం లేదని గ్రామ పంచాయతీ కార్యాలయానికి మాజీ సర్పంచ్‌ తాళం వేసిన ఘటన జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం వేములపల్లిలో మంగళవారం చోటుచేసుకున్నది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/the-panchayat-office-in-vemulapalli-was-locked-on-tuesday-due-to-the-non-payment-of-bills-2466037"}]}]}